Thursday, June 20, 2013

Prema....

కల అని చెప్పనా, కవితని చెప్పనా...
తియ్యని మౌనాకి చిరు మందహాసం అది..
గడిచిన కాలంలో నా చిరునామా అది..
గడిస్తున్న క్షణాల్లో నా నీడ అది ..
నీ వెంట నే లేకున్నా, నా వెంట నువు రాకున్నా,
   మధురాక్షరలతో రాసుకున్న పదం అది..
అనుభవమే  తప్ప, వర్ణన లేని పదం అది...
ముగింపు ఏదైనా, మీగిలి  పోయే అందమైన లోకం అది

మాటల్లో కాదు మనసుతో చదువుకో, నా బంగారూ  !!!!

No comments:

Post a Comment