కాలాన్ని మార్చలేక... నిను మరువలేక... నన్నే అంతం చేసుకోలేక...
ఒడి.. విసిగి.. వేసరి చెపుదున్న... ఓ ఒంటరి!!
సప్త స్వరాలూ తెలియని రాగం నాది
మౌనమే పదాలుగా కూర్చిన పాటగా నా సొతం...
గ్లీష్మంలో మీగిలిన బస్మం నేను
అందుకే అఖండ అశేషంలో మిగేలిన శేషాన్ని...
ఉషోదయమే తెలియని ఓ కాలం ఇది
కనుకనే కనుమరుగయి పోయింది నా గతం .... !!!
No comments:
Post a Comment