కలం దాకా వచ్చిన అక్షరం కాగితం మీదకు రానంటుంది.....
కళ్లలోని కలత ప్రపంచానికి శాశ్వతమైన రహస్యమే అంటుంది....
వరదాల వెళ్ళువెతిన నా రోదన చెరిగిన అక్షరామనే అంటుంది...
బ్రతికున్నా పాశానమైన శిలలాంటిదే నా జీవితం అంటుంది....!!!!
ఇవన్ని అబద్దం అని నువ్వైనా చెప్పవా ప్రేయసీ.....
నా గుండె నిండా ప్రేమ గుడి కట్టనే, కనపడలేదా ....
నా మనసు ఉయ్యాలలో వినోదిచావు కదే, గురుతుకు లేదా ....!!!!!
-----: Miss You So Much :-----
No comments:
Post a Comment