సుధూర తీరానా ఉన్నది ఓ సువర్ణ సుందరి ....
నా మది దొచిన నా స్వర్ణ మంజరి .....
నా కలలకు ఆకారం ఆమె అందం...
నా మనసుకు ప్రతిరూపం ఆమె మృదు దరహాసం....!!!
నా కనులకు కనుపాప తను
నా చిరునవ్వుకు చిరునామా తను
నా అశలకూ ప్రేరణ తను
నా లక్ష్యానికి గమ్యం తను ....!!!
వయల సొగసులు ఆమె సొంతం
వన్నెల చిన్నలు ఆమెకు అందం
ప్రకృతికి ప్రతిరూపం ఆమె రూపం
కజురహో శిల్పం ఆమె సోయగం....!!!
అహో...!!!
నా చెలిని వర్ణించ సాగిన పదం ఆగున...
నా ప్రేయసికి సరి తూగు ప్రతిరూపం దొరుకున.... !!!
No comments:
Post a Comment