Who Am I To Decide....
Thursday, March 8, 2012
నువ్వు ......
నా గుండె చప్పుడికి సాక్షం నువ్వు...
నా ఆలోచనలకూ ప్రేరణ నువ్వు....
నా మౌనానికి భాష్యం నువ్వు.....
నా ఎదురు చూపులకు గమ్యం నువ్వు..
నువ్వు... నువ్వు... ఆ నువ్వు లోనే నేను...!!!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)